Maghamasam Eppudostundo Song Lyrics In Telugu – Egire Paavurama
మాఘమాసం ఎప్పుడొస్తుందో… మౌనరాగాలెన్నినాల్లో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో… మత్తు మత్తు ఎన్నియెల్లో
ఎవరంటే ఎట్టమ్మా… వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా, ఆఆ ఆ
మాఘమాసం ఎప్పుడొస్తుందో… మౌన రాగాలెన్నినాల్లో
ఎవరంటే ఎట్టమ్మా… వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా
తీపి చెమ్మల తేనె చెక్కిలి… కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని… ముసిరాడే నా తోడు
నా, ఆఆ..! కౌగిలింతల కానుకేదని… అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మో, ఓ ఓ ఆ ఆ..! హాయమ్మా వలపులే తోలిరేయమ్మ వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాచేస్తే
మాఘమాసం ఎప్పుడొస్తుందో… మౌనరాగాలెన్నినాల్లో
ఎవరంటే ఎట్టమ్మా… వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా, ఆఆ ఆ
తేనె మురళికి తీపి గుసగుస… విసిరాడే పిల్లగాడు
రాతి మనసున ప్రేమ అలికిడి… చిలికాడే చినవోడు
నా, ఆఆ..! కంటిపాపకు కొంటె కలలను… అలికాడే అతగాడు
ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మో, ఓ ఓ ఆ ఆ..! ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నం ఏనాడో
మాఘమాసం ఎప్పుడొస్తుందో… మౌన రాగాలెన్నినాల్లో
ఎవరంటే ఎట్టమ్మా… వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా, ఆ ఆఆ ఆ