అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Machalipatnam Mayabazaar Lyrics in Telugu – Allari Alludu
ఆ కొట్టావోయ్ సోడా
మచిలీ పట్నం ఆ ఆ
మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేశా
ఆ మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
నిటారు సోకులా గిటారు మీటి
మిఠాయి పొట్లం కాజేసా
అః అః అః ఆహా
మరదలు పల్లి సెంటర్ లోనా
మడత మంచం వాల్చేసా
మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
బాబు ఫిడేలు తగులుకోనాయనా తగులుకో
మా అత్త మహాదేవి మహత్యం బెట్టి కనినా
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
మా అత్తేశ్వర జాతి కానరాయ్
ధనధాన్యేశ్వరి కొనచీనాంబరి
మా వానేశ్వరి స్రుతి వినరా
టింగు రంగ నింగి విడిచిన తార నేనే రా
ఆహ ఓహో ఆహా ఓహో
త్రిపూర్వమ్ నీ పురాణం మాకు తెలుసునులే
ఆహ ఓహో అత్తో దుత్తో
అంజలి దేవి నా సిస్టర్
ఏ ఏన్ ఆర్ నా మిస్టర్
ప్రేమనగారే మా ఉఊరు
ప్రేమికులకే బేజారు
అందరి కళ్ళలో మాజీ సుందరి
అహంకారమే అలంకారమట
మంగళగిరిలో పోటీ చేసి మంతీరి గిరినే పట్టేసా
మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
భాషా భాసుడు భార్యా దాసుడు
మానేశ్వరుడే గదా సుమతీ
ఆంధ్రుల అన్నయ నన్నయ గారికి
తమ్మయ్య నేనే గాదండయా అయ్యా అసలు అదీ
నీవు గిరి కదా నేను సిరి కదా చెప్పుకుందామా
అః అః అః ఆహా
అమ్మ చాటున ఉమ్మ లాటకు ఆశ పడదామా
ఆహ ఓహో ఎహె ఆహా
శ్రీదేమంటే పడి చస్తా
నాగార్జునతో నడిచొస్తా
ముఠా మెస్ట్రీనే మురిపిస్తా
చంటి నెత్తుకు లాలిస్తా
చిలక లాంటి ఈ చిలిపి కన్నెకిపులకరింతలు పులికేదెవరో
బద్దరిగిరిలో భజనలు చేసి గోదావరిలో మునకేస్తా
మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేసా
చెన్న పట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
మచిలీ పట్నం మాయాబజార్
మ్యాట్నీకొస్తే మాటేసా
చెన్న పట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
జై అత్త మహాదేవి చరిత్రకీ గోవిందా గోవిందా హరి