అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మాటే వినదుగ…
మాటే వినదుగ…
మాటే వినదుగ…
మాటే వినదుగ…పెరిగే వేగమె.. తగిలే మేఘమె.
అసలే ఆగదు ఈ పరుగే…
ఒకటే గమ్యమె.. దారులు వేరులె.
పయనమె నీ పనిలే…
అరెరె… పుడుతూ మొదలే..
మలుపూ కుదుపూ నీదే,
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే…….
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే…
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం దిగదుగ దిగదుగ
వేగం…
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం! వేగం! వేగం!
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం దిగదుగ దిగదుగ
వేగం…
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం! వేగం! వేగం!
పెరిగే వేగమె.. తగిలే మేఘమె.
అసలే ఆగదు ఈ పరుగే…
ఒకటే గమ్యమె.. దారులు వేరులె.
పయనమె నీ పనిలే…
అరెరె… పుడుతూ మొదలే..
మలుపూ కుదుపూ నీదే,
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే…….
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే…
చిన్ని చిన్ని చిన్న
నవ్వులే వెతకడమే
బ్రతుకంటే…
కొన్ని అందులోన
పంచవా మిగిలుంటే… హో. హో..
నీదనే స్నేహమే…
నీ మనస్సు చూపురా.
నీడలా వీడక…
సాయాన్నే నేర్పురా.
కష్టాలెన్ని రానీ…
జేబే ఖాళీ కానీ..
నడుచునులే బండి నడుచునులే.
దారే మారిపోనీ,
ఊరే మర్చిపోని,
వీడకులే శ్రమ విడువకులే…
తడి ఆరే ఎదపై…
ముసిరెను మేఘం,
మనసంతా తడిసేలా…
కురిసే వానా.
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం దిగదుగ దిగదుగ
వేగం…
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం! వేగం! వేగం!
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం దిగదుగ దిగదుగ
వేగం…
మాటే వినదుగ… వినదుగ…
వినదుగ…
వేగం! వేగం! వేగం!
మాటే వినదుగ…
మాటే వినదుగ…
పెరిగే వేగమె.. తగిలే మేఘమె.
అసలే ఆగదు ఈ పరుగే…
ఒకటే గమ్యమె.. దారులు వేరులె.
పయనమె నీ పనిలే…
అరెరె… పుడుతూ మొదలే..
మలుపూ కుదుపూ నీదే,
మరు జన్మతో.. పరిచయం.
అంతలా… పరవశం…
రంగు చినుకులే,
గుండెపై రాలేనా…..