ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Maaraalante Lokam Lyrics in Telugu – Komaram Puli
పల్లవి:
మారాలంటే లోకం…
మారాలంటా నువ్వే…
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను
మారాలంటే లోకం…
మారాలంటా నువ్వే…
చరణం 1:
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మారాలంటే లోకం…
మారాలంటా నువ్వే…
వీసే గాలి అందరికోసం..వాన మేఘం దాచుకోదు తన కోసం
సూర్య కాంతి అందరి కోసం.. చంద్ర జ్యోతి ఎరగదు ఏ స్వార్ధం
ఒక్కరికైన మేలు చేస్తే లోకం అంత మేలు జరిగేను
ఒక్కరికైన హాని చేస్తే లోకం అంత హాని కలిగేను
సహనం లో గాంధీజీ.. సమరం లో నేతాజీ..
సహనం లో గాంధీజీ.. సమరం లో నేతాజీ.
మారాలంటే లోకం … మారాలంటా నువ్వే….
మా తెలుగు తల్లికి …. మల్లెపూదండ….