ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఊళ్ళో యెడ ఫంక్షన్ జరిగిన
మనమే కదా ఫస్ట్ గెస్టు దద్దరిల్లే దరువుల లెక్కన
మన ఐటం సాంగ్ మష్టు… ఆల్ ది బెస్టూ
సీమ కుర్తిన కన్ను తెరిసా
సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా
అట్ట అట్టా అందాలని పరిచా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా
ఏ చోటికి పోయిన అదే పాత వరుసా
చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పడలేక ఆళ్ళ గోల చూడలేక గాల్లోనా ముద్దులను ఎగరేసా
ఉమ్మ ఉమ్మ ఉమ్మ…
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తనబ్బాయి అట్లనే లైన్లో ఉండు
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా ట్రెండు
సీమ కుర్తిన కన్ను తెరిచా
సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా
అట్ట అట్టా అందాలని పరిచా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా
నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తందే
ఆ టంగుటూరు రతాలచిమి గుర్తొస్తందే
నువ్వు నవ్వుతుంటే గుండె కింద సలుపోస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపోస్తాందే
స్టేజి మీదకెక్కనీ వందనోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండ పిండేస్తా
తనువు తీరా ఒక్కసారి కావలించి వదిలేస్తా
నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తందే
ఆ టంగుటూరు రతాలచిమి గుర్తొస్తందే
డీజే డీజే డీజే.…
డీజే కాదురా అరేయ్ ఇది ఓజే ఒంగోలు జాతర
ఓజే ఓజే ఓజే…
యమా ఆర్కెస్ట్రా డాన్సు
మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యూ మై ఫ్యాన్సు అందరికి థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్లు మీల్సు
దిమ్మతిరిగే రిలాక్సు అడగందే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు
నీ జోషు నీ క్రేజు అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందుర జుజుబీ మిస్ ఇండియా ఫిగర్సు
వన్ టౌను రాజాని ఫన్ టౌనుకు వచ్చాడే
తినిపించెయ్ నాజూకు బాక్సు
ఉమ్మ ఉమ్మ ఉమ్మ…
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తనబ్బాయి అట్లనే లైన్లో ఉండు
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా ట్రెండు
సీమ కుర్తిన కన్ను తెరిచా
సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా
అట్ట అట్టా అందాలని పరిచా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా
Song Details:
Movie: Krack (2020)
Song: Bhoom Baddhal
Lyrics: Rama Jogayya Sastry
Music: Thaman S
Singers: Mangli, Simha
Music Label: Lahari Music.