Menu Close

కరెంట్ పోయినప్పుడు దాదాపు
4 గంటలు ఆన్లో వుండే బల్బ్ Buy Now👇

Love Failure Telugu Quotes

Love Failure Telugu Quotes

ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం గొప్ప.

బాధ పెట్టడం గొప్పకాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప.

ఎందుకంటే ప్రేమించడం ప్రతి ఒక్కరు చేస్తారు కానీ,

అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు.

అలాంటి వారిని మిస్ చేసుకోకండి నేస్తమా!

ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్థలతో కాదు.

నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను బంగారం . . నా ఊపిరి ఆగే వరకు నీతోనే ఉంటాను . I LOVE YOU బంగారం.
నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు.
నీకేమో నాతో మాట్లాడే TIME లేదు . . . . నాకేమో నీతో తప్ప . . . . వేరేవాళ్ళ తో మాట్లాడే INTEREST లేదు.

Sad Love Telugu Quotes

Love Quotes in Telugu

ఎంతో మంది ప్రేమిస్తారు ప్రేమింపబడతారు
కాని కొందరు మాత్రమె..
ఆ ప్రేమ కడదాకా మనసులో…
నరనరాల్లో నిల్పుకొని జీవిస్తారు.
నిజమైన ప్రేమ భాష్యమిదే .

నేను తిరిగిరాలేని పయనం నా మరణం
అందాక నేను చేయడలచని పయనం నా విరహం.

మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి,

ఎందుకంటే వాళ్లకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్లు ఎంత బిజీ గా వున్నా మీకు ఫోన్ చేస్తారు,

ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీ గా వున్నా , బిజీ గా వున్నాను అంటారు.

Breakup Telugu Quotes

Love Quotes in Telugu

ఏడ్వడం తప్పు కాదు

కన్నీళ్లకి విలువనివ్వని మనిషి కోసం ఏడ్వడం తప్పు.

ఎంత ఇష్టపడితే అంత అలుసు

ఎంత ప్రేమిస్తే అంత బాధ

ఎంత నమ్మితే అంత ద్రోహం.

కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ,

వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు.

Emotional Telugu Quotes

Emotional Telugu Quotes

మన కాల్ లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదంటే,

మనమే అర్థం చేసుకొని దూరంగా ఉండటమే ,

వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారనీ మెసేజ్ చేసినా,

ఖాళీగా ఉన్నామని కాల్ చేసినా, అది మన తప్పే వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు,

మన నుంచి వెళ్లిన మెసేజ్ కాల్ విసుగు తెప్పిస్తాది తప్పు,

మన బంధం బాధ్య విలువ వాళ్లకి గుర్తు చేయదు.

నిజాయితీగా ప్రేమించే వారికి

ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు.

నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు . .

ఒక్క సారి వాళ్ళ మనసు విరిగి పోతే మునకు,

ఎప్పటికి దొరకనంత దూరం . . వెళ్ళిపోతారు.

Prema Telugu Quotes

లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా…

ఒకరి పై అబద్దపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే.

బాగా కోపంగా ఉంది . . . .

గొంతు పగిలేలా గట్టిగా అరవాలని ఉంది . . .

గుండెల్లో బాధ పోయేలా ఏడవాలని ఉంది.

అందరినీ వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఉంది.

ఒకప్పుడు నువ్ మాట్లాడిన మాటలు చేసిన మెసెజ్ లు గుర్తోచ్చిన ప్రతీసారి

ఇపుడు ఇంతలా మారిపోయావు అనిపిస్తుంది.

Love Failure Telugu Quotes

Like and Share
+1
6
+1
1
+1
6
+1
1
+1
1

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks