ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
London Babulu Lyrics in Telugu – 1 Nenokkadine
జానీ జానీ ఎస్ పాప
రైమ్స్ నాకు రావప్ప
వచిందొకటే ఒకటప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
అల్ఫబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్పా
ఏదీ తెలియదు ఇది తప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
జానీ జానీ ఎస్ పాప
రైమ్స్ నాకు రావప్ప
వచిందొకటే ఒకటప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
అల్ఫబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్పా
ఏదీ తెలియదు ఇది తప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
ఇంగ్లీష్ బాష ఎంతో తమాషా
ప్రాక్టిస్ చేసా ప్రాబ్లమ్ ఫేస్ చేసా
పీ-యూ-టీ పుట్ కానీ బి-యూ-టీ బట్
ఈ పుట్-కి బట్-కి తేడా తెలియక నా బాషే ఫట్ట్
లండన్ బాబు లండన్ బాబు ఆయ్
లండన్ బాబు లండన్ బాబు ఇంజిన్ డాల్ ను నేను
ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్
లైన్ ఎట్టా కలపను నేను
జానీ జానీ ఎస్ పాప
రైమ్స్ నాకు రావప్ప
వచిందొకటే ఒకటప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
అల్ఫబెట్లు రావప్ప
అక్షర జ్ఞానం లేదప్పా
ఏదీ తెలియదు ఇది తప్ప ఉమ్మహ్ ఉమ్మహ్
ఎక్స్‌క్యూస్ మీ అని అడగాలనుకొని
ఎస్ కిస్ మీ అని అన్నానప్ప
అయ్యో కిస్‌మిస్లా నను కొరికారప్పా నన్ను కొరికారప్పా
టూలెట్ అన్న బోర్డ్-ను చూసి
టాయ్లెట్ అనుకొని వెళ్లానప్పా
బతుకు బిస్కట్ ఏ అయిపోయిన్దప్పా అయిపోయిన్దప్పా
నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నెసాడప్పా
BMW ఇస్తానంటూ మాటిచ్చాడప్పా
బియ్యానికి డబ్బులు అనుకొని నేనొద్దన్నానప్పా
లండన్ బాబు లండన్ బాబు ఆయ్
లండన్ బాబు లండన్ బాబు ఇంజిన్ డాల్ ను నేను
ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్
లైన్ ఎట్టా కలపను నేను
అదంతా ఓకే పాపా ఈ ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ కి సోల్యూషన్ ఏన్టప్పా
హ కన్ను గీటీతే కాలింగ్ అప్పా
పెధవి కొరికితే ఫీలింగ్ అప్పా
సిగ్గు సింపితే సిగ్నల్ అప్పా
నడుము తిప్పితే నోటీస్ అప్పా
హ దగ్గరికొస్తే డార్లింగ్ అప్పా
డీ కొట్టెస్తే డీలింగ్ అప్పా
గోళ్ళు కొరికితే గ్రీటింగ్ అప్పా
ఒళ్ళు విరిస్తే వైటింగ్ అప్పా
బాడీ బాడీ రాసేయప్పా బార్డర్ దాటప్పా
బాడీ బాడీ రాసేయప్ప బార్డర్ దాటప్పా
బాడీ ల్యాంగ్వేజ్ మన బాషప్పా బెంగే లేదప్పా
ఆయ్ లండన్ బాబు లండన్ బాబు ఇంజిన్ డాల్ ను నేను
ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ మ్యానేజ్ చేసేసాను