అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Lekkinchaleni Sthothramul Lyrics In Telugu – Telugu Christian Songs
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మెళ్ళకై
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మెళ్ళకై
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఆకాశ మహాకాశముల్… వాటియందున్న సర్వంబును
ఆకాశ మహాకాశముల్… వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని… ప్రభువా నిన్నే కీర్తించున్
భూమిలో కనబడునవన్ని… ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని… సుడిగాలియు మంచును
అడవిలో నివసించువన్ని… సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని… దేవా నిన్నే పొగడును
భూమిపైనున్నవన్ని… దేవా నిన్నే పొగడును
||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్… ఈ భువిలోన జీవ రాశులు
నీటిలో నివసించు ప్రాణుల్… ఈ భువిలోన జీవ రాశులు
ఆకాశామున ఎగురునవన్ని… ప్రభువా నిన్నే కీర్తించున్
ఆకాశామున ఎగురునవన్ని… ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించలేని||
Lekkinchaleni Sthothramul Lyrics In Telugu – Telugu Christian Songs