Menu Close

Latest Telugu Jokes Part 1

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

jokes laughing kid

Face book lo chatting చేస్తూ red handed గా పట్టుబడి భార్య చేతిలో తన్నులు తిన్న భర్త. భర్త పరిస్థితి విషమించిందటున్న డాక్టర్లు.

T.V. remote కోసం అత్తాకోడళ్ళ మధ్య రగడ, కోడలి చేతిలో ముక్కలైన remote. పోనీలే spare remote.ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు.

Face book లో తన profile pic కి like కొట్టలేదని భర్తపై అలిగి పుట్టింటికి వెళపోయిన భార్య. అంతా మనమంచికే అని ఆనందంలో తేలిపోతున్న భర్త.

WiFi facility మరియు charging points లేవంటూ students కాలేజీ యాజమాన్యంపై దాడి. Mids లో 80% దాటిన వారికి మాత్రమే free WiFi facility కలిపిస్తావని ఖరాకండిగా తేల్చిచెప్పిన యాజమాన్యం.

శోభనంరోజు కూడా తెల్లవార్లూ Facebookలో మునిగిపోయిన కొత్తపెళ్ళికూతురు. తెల్లవారగానే ఆగ్రహంతో ఆగలేక wtsapp లో విడాకులు కోరిన పెళ్ళికొడుకు.

భర్తశవం ముందు బాధపడుతూ అలవాట్లోపొరపాటుగా selfie తీసుకుని Facebook లో upload చేసిన భార్య. ఆఫీసుకి సెలవులు లేవంటూ RIP ద్వారా Facebook లో ప్రగాడసానుభూతి తెలియజేస్యున్న బందువర్గం.

WiFi password కోసం దంపతుల దారుణహత్య అసెంబ్లీని కుదిపేసిన ప్రతిపక్షం. వీలైనంత త్వరలో ప్రతి సెంటర్లోనూ free WiFi. కల్పిస్తావని హామీ ఇచ్చిన ప్రభుత్వం.(పాలకపక్షం) .

బోర్ కొట్టాడని భర్తని OLX లో అమ్మకానికి పెట్టిన భార్య. తక్కువలో దొరుకుతాడని కొత్తపెళ్లికొడుకుకోసం ఫ్లిప్ కార్టులో వెతుకుతున్న తల్లి తండ్రులు.

Open heart surgery చేస్తూ హడావుడిలో heart లో mobile మర్చపోయి operation చేసిన వైద్యుడు. ఎందుకో ఒక్కోసారి hang ఐపోతున్నడంటూ మళ్లీ Doctor check up కి వచ్చిన పేషెంట్.

శ్రావణమాసం కానుకగా 2గ్రాముల బంగారం కొన్నవారికి ఒక ఘాటైన ఉల్లిపాయ ఉచితంగా పొందవచ్చుఅంటూ ప్రకటిస్తున్న GRT సంస్ధ. పాత ఉల్లిపాయలు kg ఒక్కంటికి 1పట్టుచీర ఉచితంగా ఇస్తామంటున్న కక్కుర్తి బ్రదర్సు.

ఒక ఇల్లాలు T.V.లో సీరియల్స్ చూస్తున్న.అదును కనిపెట్టి ఇంట్లోఉన్న నగలతోపాటు డబ్బంతా దోచుకెళ్ళిన దొంగలు.

😂😂😂

మొగుడు పెళ్ళాల జోక్స్
స్టూడెంట్ టీచర్ జోక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading