ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Latest Telugu Jokes
ఉదయం 5 గంటలకు లేస్తాడు
రోజూ ఎక్సర్ సైజులు చేస్తాడు
తన పక్క తానే వేసుకుంటాడు
నిద్ర లేచి తీసుకుంటాడు
రూమ్ ని క్లీన్ గా వుంచుకుంటాడు
శ్రద్ధగా పనిచేస్తాడు
ఆల్కహాల్ ముట్టుకోడు
వంటింట్లో సాయం చేస్తాడు
ఎల్లప్పుడూ క్రమశిక్షణతో వుంటాడు
రోజూ దేవుడిని ప్రార్థిస్తాడు
రాత్రి 9.00 గంటలకు ఠంచనుగా నిద్రపోతాడు
“ఇన్ని మంచి లక్షణాలు వున్న వ్యక్తి
ఎక్కడుంటాడు కనుక్కోండి”
అన్నాడు తెలుగు మాస్టారు.
“తీహార్ జైల్ లో సార్”
ఠక్కున సమాధానం చెప్పారు.
విద్యార్థులు..🤣🤣🤣
Latest Telugu Jokes More
Like and Share
+1
2
+1
+1