Menu Close

Latest Telugu Jokes-తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
స్టూడెంట్ టీచర్
జోక్స్

jokes laughing kid

టీచర్ : సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? చెప్పరా.

స్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!!

😀😝

సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.

😁😁😁😁

బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.

😛😛😛😛

(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:”మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!” పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:”ఒకేసారి చంపకు………పెళ్ళిచేసుకో…………
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు” చెప్పాడు వాళ్ళ నాన్న

😄😄😄😄

ముత్యాలరావు(సుబ్బారావుతో):”ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?” అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: “వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది.”

😀😀😀😀

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

😀😀😀😄

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి “ఏమండీ మీ బంధువొస్తోంది…పలకరించండి”
అంది నవ్వుతూ.
వరహాల రావు: “నమస్తే అత్త గారు…………..బాగున్నారా?”
నేను మీ అమ్మాయి “Evening Walk” కి బయలుదేరామండి” అని
పలకరించాడు వరహాల రావు.

😀😀😄😄

అప్పారావు:– “ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?”
.
ఐశ్వర్య :– నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

😀😀😄😄

దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..

😄😄😄😄

ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా… అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.

లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.

😄😄😄😄

భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.

భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.
😄😄😄😄

పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు పాఠం చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ

😄😄😄😄

మొగుడు పెళ్ళాల జోక్స్
స్టూడెంట్ టీచర్ జోక్
స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading