ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం లో పృచకుడి ప్రశ్న
అవధాని గారు..
నాకు ఇద్దరు ఆడపిల్లలు.
ఒక అమ్మాయి పేరు దీపిక,
రెండో అమ్మాయి పేరు గోపిక.
ఇపుడు మూడో అమ్మాయి పుట్టింది.
ఏం పేరు పెడితే బాగుంటుంది?
అవధానం గారి సమాధానం:- “ఆపిక“
😜😁😀😆😂🤣
ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి – మిగతావారంతా శాకాహారులే.
మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా.
గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు.
సరేనని తల ఊపాడు మాంసాహారి.
గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు.
మరుసటిరోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్ వాసన వచ్చింది.
గ్రామపెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే.. మాంసాహారి, చికెన్ మీద గంగాజలం చల్లుతూ
‘‘నువ్వు పుట్టుకతో కోడివి, ఇక నుండి బంగాళాదుంపవి’’ అంటున్నాడు.
😜😁😀😆😂🤣
telugu funny jokes about family
telugu funny jokes about friends
telugu funny jokes about politics
telugu funny jokes about movies
telugu funny jokes about cricket
అబ్బాయి: నా హృదయం కాలిగా ఉంది వచేయవ్వ
అమ్మాయి: చెప్పు తియ్యళ?
అబ్బాయి: ఓసీ పిచ్చిదన నా హృదయం ఏమైన గుడి అనుకుంటున్నావా? చెప్పులు వేసుకొని రా పరవాలేదు.
😜😁😀😆😂🤣
“నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?”
అడిగింది కూతురు
“అవును బేబీ” సమాధానిమిచ్చాడు తండ్రి.
“మరి వాళ్ళు పోవాలంటే?” అడిగింది కూతురు
“మీ అమ్మ అరవాలి ” అన్నాడు తండ్రి.
😜😁😀😆😂🤣
డాక్టర్ రాసిచ్చిన Prescription .”ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి” అని అడిగాడు Patient.
“రెండెందుకండీ?” అమాయకంగా అడిగాడు షాపువాడు.
Patient : “ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి,. రెండోది ఆఫీసులోకి..”
😜😁😀😆😂🤣
“గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది!
ఫేస్ బుక్ లో గానీ,ట్విట్టర్ లోగానీ,ఇన్స్టాగ్రామ్ లో గానీ ఉన్నారా?”
“అబ్బే!లేదండీ! మీ ఎదుటింట్లో గత పదేళ్ల నుండీ ఉంటున్నా!”
😜😁😀😆😂🤣
funny telugu jokes for adults
telugu one-liners with meaning
telugu funny jokes images
telugu funny jokes for whatsapp
telugu funny jokes about marriage
telugu funny jokes about relationships