ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Lady Lady Kanne Lady Song Lyrics In Telugu – Samarasimha Reddy
లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ
బ్యూటీ రాణీ నాకే జోడి… స్వీటీ కళ్ళ గిన్నెకోడి
మూడీగా ఉన్నదండి… వేడెక్కి ఊగుతుంది
స్పీడెంతో ఉన్నపాప… రావే నా తోడు అందండీ
ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్

బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా
మనసిచ్చానోయ్ మురళీలోలా… జోడిచ్చేయ్ ముద్దు మసాలా
రారా నా హార్ట్ హీరో… ప్రేమించా ధూమచ్చారో
ఛాలెంజి చేసి యారో… ముద్దిస్తా మత్తుగా మారో
కమ్మని పెదవి కవ్విస్తోందే… రమ్మంటూ ఊరిస్తోంది
కళ్ళకు మత్తు కమ్మేస్తోందోయ్… వెచ్చంగా వేదిస్తోందోయ్
నీలో ఒయ్యారముంది… నాలో ఉత్సాహముంది
హయ్యారే అందగాడా… టీజింగ్ లో ఎంత సుఖముంది
ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్
లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా
సూర్యుడు షాపుని కట్టేశాడు… చంద్రుడు కర్టన్ తెరిచేశాడు
కమ్మని కౌగిలి అందకపోతే… కాముడు గోల పెట్టేస్తాడు
ఆ డౌటు ఎందుకంటా… నీ జంటే నేను ఉంటా
ఇంకా లేటెందుకంటా… బెడ్ లైటు ఆపుచేయ్ సజనీ
ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్
లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా
హే, మూడీగా ఉన్నదండి… వేడెక్కి ఊగుతుంది
ఛాలెంజి చేసి యారో… ముద్దిస్తా మత్తుగా మారో, హ