ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Laali Laali Lyrics in Telugu – Damarukam
లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి
నీతో ఆడాలంటూ నెల జారేనంటా జాబిల్లి
నీల నవ్వలేనంటూ తెల్లబోయి చుసేనంటా సిరిమల్లి
లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి
ఆరి రారి రారో తరి రారిరారీరారో ఆరి రారి రారో రారో
ఆరి రారి రారో తరి రారిరారీరారో ఆరి రారి రారో రారో
బోసి పలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిళ్లయే వాకిలి
లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడిపిల్లయే లోగిలి
నీ చిన్ని పెదవంటిదీ పాల నదులెన్నో ఎదలోనా పొంగి పొరలి
నిను కన్నా భాగ్యానికే తల్లి తల వంచి మురిసింది ఇయ్యాలే
లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి
లాల నీకే నే పోసేటి వేళా అభిషేకంలా అనిపించెరా
ఉగ్గు నీకే నే కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉందిరా
సిరిమువ్వా కట్టే వేళా మాకు శివ పూజ గురుతోచె మరల మరల
కేరింత కొట్టే వేళా ఇల్లే కైలాసంలా మారె నీవల్ల
లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి