Menu Close

Kudi Edamaithe Porapatu Lyrics in Telugu – Devadasu – ANR

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kudi Edamaithe Porapatu Lyrics in Telugu – Devadasu – ANR

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి యెదురీదక ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుడిలో దూకి యెదురీదక
మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

మేడలోనే అలా పైడి బొమ్మ నీడనే చిలకమ్మ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మేడలోనే అలా పైడి బొమ్మ నీడనే చిలకమ్మ ఆ ఆ
కొండలే రగిలె వడగాలి ,కొండలే రగిలె వడగాలి
నీ సిగలో పూవేలోయ్, నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

చందమామ మసకేసి పోయే ముందుగా కబురెలోయ్
చందమామ మసకేసి పోయే ముందుగా కబురెలోయ్
లాయిరీ నదీసాంద్రములోన ,లాయిరీ నదీసాంద్రములోన
లంగరుతో పని లేదోయ్ , లంగరుతో పని లేదోయ్
లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

Kudi Edamaithe Porapatu Lyrics in English – Devadasu – ANR

kudi yedamaite porabatu ledoy odipoledoy
kudi yedamaite porabatu ledoy odipoledoy
sudilo dooki yedureedaka a a a a a a
sudilo dooki yedureedaka
munake sukhamanukovoy, munake sukhamanukovoy
kudi yedamaite porabatu ledoy odipoledoy
kudi yedamaite porabatu ledoy odipoledoy

medalone ala paidi bomma needane chilakamma a a a a a a
medalone ala paidi bomma needane chilakamma a a
kondale ragile vadagali ,kondale ragile vadagali
nee sigalo pooveloy, nee sigalo pooveloy
kudi yedamaite porabatu ledoy odipoledoy

chandamama masakesi poye mundauga kabureloy
chandamama masakesi poye mundauga kabureloy
layiri nadisandramulona ,layiri nadisandramulona
langaruto pani ledoy ,langaruto pani ledoy
kudi yedamaite porabatu ledoy odipoledoy
kudi yedamaite porabatu ledoy odipoledoy

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading