Menu Close

Kshanam Kshanam Lyrics in Telugu – Panjaa


Kshanam Kshanam Lyrics in Telugu – Panjaa

Kshanam Kshanam Lyrics in Telugu – Panjaa

క్షణం క్షణం ప్రతి క్షణం కోరే ధనం పచ్చందనం
నిజం నిజం నిరం తరం మీరే కదా ఆరో ప్రాణం
మీ బాధనే నే పంచుకోనా
నా హాయిని నేర్పించనా
మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం
వస్తున్నా నేస్తం
అందిస్తాలే నవ జీవితం
వస్తున్నా నేస్తం
అందిస్తాలే నవ జీవితం

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading