ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kotaloni Monagada Lyrics In Telugu – Gopaludu Bhoopaludu
కోటలోని మొనగాడా, ఆ ఆఆ… కోటలోని మొనగాడా, ఆ ఆఆ
వేటకు వచ్చావా… వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో… ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో… ఇంక దేనికోసమో
తోటలోని చినదానా, ఆ ఆఆ… తోటలోని చినదానా, ఆ ఆఆ
వేటకు వచ్చానే… వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న… చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న… చిన్నదాని కోసమే
ఎలాటి పిల్ల అది… ఏపాటి అందమది
ఎలాటి పిల్ల అది… ఏపాటి అందమది
ఏ ఊరి చిన్నది… ఏ కోన ఉన్నది
ఏ ఊరి చిన్నది ఏ కోన ఉన్నది
చారెడు కన్నులది… చామంతి వన్నెలది
చారెడు కన్నులది… చామంతి వన్నెలది
ఏ ఊరో ఏమో… నా ఎదురుగనే ఉన్నది
ఏ ఊరో ఏమో… నా ఎదురుగనే ఉన్నది
కోటలోని మొనగాడా, ఆ ఆఆ… కోటలోని మొనగాడా, ఆ ఆఆ
వేటకు వచ్చావా… వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో… ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో… ఇంక దేనికోసమో
కత్తుల వీరునికి… కన్నె మనసేందుకో, ఓ ఓఓ ఓ
జిత్తుల సిపాయికి… చెలి వలపెందుకో, ఓ ఓఓ ఓ
కత్తుల వీరునికి… కన్నె మనసేందుకో
జిత్తుల సిపాయికి… చెలి వలపెందుకో
కత్తులు ఒకచేత… గుత్తులు ఒకచేత
కత్తులు ఒకచేత… గుత్తులు ఒకచేత
నిలిపే బంటునే… నీకు తగిన జంటనే
నీకు తగిన జంటనే
కోటలోని మొనగాడా, ఆ ఆ
వేటకు వచ్చావా… వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో… ఇంక దేనికోసమో
తోటలోని చినదానా, ఆ ఆ
వేటకు వచ్చానే వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న… చిన్నదాని కోసమే