ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Koniyaada Tharame Ninnu Lyrics In Telugu – Telugu Christian Songs
Koniyaada Tharame Ninnu Lyrics In Telugu – Telugu Christian Songs
కొనియాడ తరమే నిన్ను… కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను…
తనరారు దినకరు… పెను తారలను మించు
ఘన తేజమున నొప్పు… కాంతిమంతుడ వీవు
కొనియాడ తరమే నిన్ను… కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను…
దోసంబులను మడియు… దాసాళిన్ గరుణించి
దోసంబులను మడియు… దాసాళిన్ గరుణించి
యేసు పేరున… జగతి కేగుదెంచితి నీవు
కొనియాడ తరమే నిన్ను… కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను…
ఖెరుబులు సెరుపులు… మరి దూత గణములు
ఖెరుబులు సెరుపులు… మరి దూత గణములు
నురుతరంబుగన్ గొలువ… నొప్పు శ్రేష్ఠుడ నీవు
కొనియాడ తరమే నిన్ను… కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను…
సర్వలోకంబుల… బర్వు దేవుడ వయ్యు
నుర్వి స్త్రీ గర్భాన… నుద్భవించితి వీవు
విశ్వమంతయు నేలు… విరాసనుడ వయ్యు
పశ్వాళితో ద్దొట్టి… పండియుంటివి నీవు
నరులయందున గరుణ… ధర సమాధానంబు
చిరకాలమును మహిమ… పరగ జేయుదు వీవు
ఓ యేసు పాన్పుగ… నా యాత్మ జేకొని
శ్రేయముగ బవళించు… శ్రీకర వరసుత
కొనియాడ తరమే నిన్ను… కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను…
Koniyaada Tharame Ninnu Lyrics In English – Telugu Christian Songs
Koniyaada Tharame Ninnu… Komala Hrudhayaa
Koniyaada Tharame Ninnu…
Thanaraaru Dhinakaru… Penu Thaaralanu Minchu
Ghana Tejamuna Noppu… Kaanthimanthuda Veevu
Koniyaada Tharame Ninnu… Komala Hrudhayaa
Koniyaada Tharame Ninnu…
Dhosambulanu Madiyu… Dhaasaalin Garuninchi
Yesu Peruna… Jagathi Kegudhenchithi Neevu
Koniyaada Tharame Ninnu… Komala Hrudhayaa
Koniyaada Tharame Ninnu…
Kherubulu Serupulu… Mari Dhootha Ganamulu
Nurutharambugan Goluva… Noppu Shreshtuda Neevu
Koniyaada Tharame Ninnu… Komala Hrudhayaa
Koniyaada Tharame Ninnu…
Sarvalokambula Barvu Devuda Vayyu
Nurvi Sthree Garbhaana Nudhbavinchithi Veevu
Vishwamanthayu Nelu… Viraasanudavayyu
Pashwaalitho Dhotti… Pandiyuntivi Neevu
Narulayandhuna Garuna… Dhara Samaadhaanambu
Chirakaalamunu Mahima… Paraga Jeyudhu Veevu
Oo Yesu Paanpuga… Naa Yaathma Jekoni
Shreyamuga Bavalinchu… Sreekara Varasutha
Koniyaada Tharame Ninnu… Komala Hrudhayaa
Koniyaada Tharame Ninnu…