komma Uyyala Song Lyrics in Telugu – RRR
కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
అమ్మ ఒళ్ళో నేను
రోజూ ఊగాల రోజూ ఊగాల
కొమ్మ తా టున పాడి కోయిల
కు అంటే కు అంటూ నాతో ఉండాలా
నాతో ఉండాలా
తెల్లరాలా పొద్దుకాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
అమ్మ ఒళ్ళో నేను
రోజూ ఊగాల రోజూ ఊగాల
JR.NTR
కొమ్మ సాటున పాడే కోయిల
కళ్ళు మూసుకొని సూడు గుండలా
సూడు గుండలా ….సుట్టు నిలిచిన రాతి బండల్లా ఉంది
చెట్టు చిగురు ఆకు సూస్తుంది ఇయ్యాల
సూస్తుంది ఇయ్యాల
కను మూసి తెరిచి తో ఓపిక పడితే
కట్టు తెంపే కాలం వస్తుంది ఇయ్యాల
వస్తుంది ఇయ్యాల……
komma Uyyala Song Lyrics in Telugu – RRR
Full Version
కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
అమ్మ ఒళ్ళో నేను
రోజు ఊగాల రోజు ఊగాల
కొమ్మ సాటున పాడి కోయిల
కు అంటే కు అంటూ నాతో ఉండాలా
నాతో ఉండాలా
తెల్లరాళ పొద్దుకాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయల్లా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
అమ్మ ఒళ్ళో నేను
రోజు ఊగాల రోజు ఊగాల
కొమ్మ సాటున పాడే కోయిల
కళ్ళు మూసుకొని సూడు గుండల్లా
సూడు గుండల్లా
సుట్టు నిలిచిన రాతి బండల్లా ఉంది
చెట్టు చిగురు ఆకు సూస్తుంది ఇయ్యాల
సూస్తుంది ఇయ్యాల
కను మూసి తెరిచెంత ఓపిక పడితే
కట్టు తెంపే కాలం వస్తుంది ఇయ్యాల
వస్తుంది ఇయ్యాల
komma Uyyala Song Lyrics in Telugu – RRR
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.