ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం… అహో ఆరంభం
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం… అహో ఆరంభం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం… అహో ఆరంభం…
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…
ఢమ ఢమ ఢమ ఢమ… హృదయ నినాదమే
దడలు పుట్టించు… మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి… పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం…
చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా ఈ చైతన్యం
ఢమ ఢమ ఢమ ఢమ… హృదయ నినాదమే
దడలు పుట్టించు… మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి… పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం…
చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా ఈ చైతన్యం
చెడు కొడుకుల తల తెంచక… మానదు లేరా ఈ చైతన్యం
అమ్మమాటిది కన్నా నీకొరకు… జన్మమన్నది ఒంటరి కడ వరకు
ఎదలో బలమే నడిపే తోడుగా… జగమే గెలిచే పదమై సాగరా
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…
ధీరా ధీర ధీర… ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా…