ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కనురెప్పల కాలంలోనే… కధ మొత్తం మారే పోయిందే…
కనుతెరిచి చూసేలోగా… దరిచేరని దూరం మిగిలిందే…
ఇన్నాళ్ళూ ఊహల్లో… ఈ నిమిషం శూన్యంలో…
మిగిలానే ఒంటరినై… విడిపోయే వేడుకలో…
జరిగినదీ వింతేనా…ఆ ఆ…
మన పయనం ఇంతేనా… ఆ ఆ…
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్…
కనురెప్పల కాలంలోనే…
కధ మొత్తం మారే పోయిందే…
కవి ఎవరో ఈ కథకి… ఎవరెవరో పాత్రలకి
తెలియదుగా ఇప్పటికీ… పొడుపు కధే ఎప్పటికీ…
మనమంటు అనుకున్నా… ఒంటరిగానే మిగిలున్నా
ఇందరిలో కలిసున్నా… వెలితిని నేను చూస్తున్నా…
పొరపాటు ఏదో… తొరబాటు ఏదో…
అది దాటలేని… తడబాటు ఏదో…
ఎడబాటు చేసే… ఈ గీతను దాటలేవా…..
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్…
Like and Share
+1
+1
+1