ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kanureppa Pataina Kanu Muyaledu Lyrics In Telugu – Telugu Christian Songs
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడచి నను వరియించింది ||2||
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ చేతిలో… నను చెక్కుకున్నది
తన రూపుతో… నన్ను మార్చియున్నది ||2||
ప్రేమకు మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని ||2||
ఎదురు చూస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ కౌగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ లోగిలిలో బంధించుచున్నది ||2||
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని ||2||
కలవరిస్తోంది ప్రేమా… ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడచి నను వరియించింది ||2||
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ
Kanureppa Pataina Kanu Muyaledu Lyrics In Telugu – Telugu Christian Songs