అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Kanulu Kanulanu Song Lyrics In Telugu-Donga Donga
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే… మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే… ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే… పండగేనని అర్దం అర్దం

వాగులే ఉరికితే… వయసు కులుకే అని అర్దం
కడలియే పొంగితే… నిండు పున్నమేనని అర్దం
ఈడు పక పక నవ్విందంటే… ఊహు అని దానర్దం
అందగత్తెకు అమ్మై పుడితే… ఊరికత్తని అర్దం అర్దం
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే… మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే… ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే… పండగేనని అర్దం అర్దం
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
పడవలే నదులకు… బంధుకోటి అని అర్దం
చినుకులే వానకు… బోసి నవ్వులే అని అర్దం
వెల్లవేస్తే చీకటికి… అది వేకువవునని అర్దం
ఎదిరితే నువ్వు ఎముకలిరిస్తే… విజయమని దానర్దం అర్దం అర్దం