ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kaliyugam Kaliyugam Lyrics in Telugu
కలియుగం అయ్యో కలియుగం
కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు అడుగడుగున సంకటం ||2||
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఆ… కూడు గుడ్డ లేని వాళ్ళు అవుతారా భక్తులు అవుతారా భక్తులు
కోవెలలో దేవుడెలా ఉంటాడు పంతులు అరె ఉంటాడు పంతులు
ఉన్నవాళ్లు ఇవ్వాలి కానుకలు ఇవ్వలి కానుకలు
ఊరికి ఉపకారం చెయ్యాలి ఉత్తములు నా లాంటి ఉత్తములు
ఓ హో హో కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం
అసలిన భక్తులకు అడుగడుగున సంకటం
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఆ.. కాంతా కనకాలే కదా పాపాలకు మూలం నీ పాపాలకు మూలం
ఆ రెండు మాకు వదిలి చేసుకోండి పుణ్యం అహ చేసుకోండి పుణ్యం
శివుడు మింగే హలాహలం జగతి కోసము మీరిచ్చేదంతా మింగుతాము మీ కోసము
క్రింద నున్న వారినంత పైకి తెచ్చి కిటుకు తెచ్చి చిటికెలో చూపుతాము స్వర్గము చూపుతాము స్వర్గము
కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం అసలైన భక్తులకు అడుగడుగున సంకటం
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే