ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kalisundham Raa Prema Prema Lyrics In Telugu – Kalisundham Raa
ప్రేమా ప్రేమా… విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా… విలయం నీ ఊరా
కన్నీటిలో పడవల్లే… కడలి నడిపినా
కన్నీటిలో పడదోసి… నిజం తెలిపినా
మరపురాని గురుతైనావమ్మా
ప్రేమా ప్రేమా… విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా… విలయం నీ ఊరా
జతపడి మురిసే… జంటల ఒడిలో
జ్వాలై కురిసే… నీలి మేఘమా
ఇన్నాళ్లు ఎదలను మీటిన
అనురాగం నీదేనా
కన్నీళ్ళే వరముగ పొందిన
ఈ త్యాగం నీదేనా
బదులే రాదే మంచు మౌనమా
ప్రేమా ప్రేమా… విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా… విలయం నీ ఊరా
Like and Share
+1
1
+1
+1