ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kala idani Nijamidani Lyrics in Telugu – Devadasu – ANR
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పొయేనులే బ్రతుకింతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పొయేనులే బ్రతుకింతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
ఏవియో మురిపాలు ఎటకో పయనాలు దైవాల నియమాలింతే
ఏవియో మురిపాలు ఎటకో పయనాలు దైవాల నియమాలింతే
వరమింతే
చీవురించిన పూదీవే విరియగ వీరిటావులు దూరాలై చనెనులె
ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
హితవేమొ
ఏది నేరని పారాయణ చనువున రవళించిన రాగమే
స్థిరమ్మోవ్ యోగమింతేలే అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఇంతేనులే
Kala idani Nijamidani Lyrics in English – Devadasu – ANR
kala idanee nijamidanee teliyadule bratukintenule intenule o o o
kala idanee nijamidanee teliyadule bratukintenule intenule
pasitanapu manoratham vennelaneedai poyaenule bratukintenule
pasitanapu manoratham vennelaneedai poyaenule bratukintenule o o o
kala idanee nijamidanee teliyadule bratukintenule intenule
yeviyo muripaletako payanalu daivala neemalinte
yeviyo muripaletako payanalu daivala neemalinthe
varaminthe
chivurinchina poodeeve viriyaga viritavulu dooralai chanenule
prema intele parinamamintele
kala idanee nijamidanee teliyadule bratukintenule intenule
neraverani ee mamakaralemo ee doorabharalemo o o
neraverani ee mamakaralemo ee doorabharalemo
hitavemo
edi nerani parayana chanuvuna ravalinchina ragamme
sthirammow yogamintele anuragamintele
kala idanee nijamidanee teliyadule bratukintenule intenule intenule