ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kailove Chedugudu Song Lyrics In Telugu – Sakhi
కాయ్ లవ్ చెడుగుడుగుడు… కన్నె ఉడుకుడు ||5||
అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
దరికే వస్తే లేనంటావే… నగిళ నగిళ నగిళ
ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో… బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే… ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి… ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు… కన్నె ఉడుకుడు ||5||
నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే… నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో… ముల్లల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో… పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం… నీకన్నా ఎవరులే
నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు… కన్నె ఉడుకుడు ||5||
ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం… నీదమ్మ ఏనాడూ
కొట్టేవో కోరేవో… నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో… నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా
నగిళ నగిళ నగిళ ఒహో హో… బిగువు చాలే నగిళ
ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో… బిగువు చాలే నగిళ
ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు… కన్నె ఉడుకుడు ||5||