Menu Close

Kaikaluri kannepilla Lyrics in Telugu – Sneham Kosam


Kaikaluri kannepilla Lyrics in Telugu – Sneham Kosam

కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల
గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా
కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా
ఎమ్మో ఎమ్మో యమ్మ బుగ్గ కందెనమ్మ

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

చల్లకొచ్చేనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ
కోరింది ఇచిపుచుకోవే గుంతలక్కీడి గుమ్మా
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల

వలపే పెదాలతో పదాలు పాడే
కదిలే నరాలలో స్వరాలూ మీటే
తనువే తహ తహ తపించిపోయే
కనులే నిషాలతో కవాలి పడే

సు సు సుందరి పులా పందిరి
పో పో పోకిరి ఛాలికా అల్లరి

నీ ఏడూ తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా
నీ ఒంటి గుట్టు బయట పెట్టి
బెట్టు చేయకమ్మ
కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా

మనసే అరేబియా ఎడారి ఎండై
నడుమే నైజిరియా నాట్యం చేసే
హే
మల్లెపూల వలే మంచే కురిపిస్తా
పారె సెలయేటిలో స్నానం చేయిస్తా

రా రా సుందరా నీకె విందు రా
జ జ జాతర ఉంది ముందర
నిట్ఠాయినా పోటుగాడ రాసుంది తోటకాడ
నా కట్టుబొట్టు తేనే పట్టు
ఏమా ఏమా యమ్మ

కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల
గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా
కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా
ఎమ్మో ఎమ్మో యమ్మ బుగ్గ కందెనమ్మ

చల్లకొచ్చేనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ
కోరింది ఇచిపుచుకోవే గుంతలక్కీడి గుమ్మా
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల
గుమ్మా ముద్దు గుమ్మా బుగ్గ కందెనమ్మ

Kaikaluri kannepilla Lyrics in Telugu – Sneham Kosam

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading