అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Jorugunnadi Lyrics in Telugu – Muta Mestri
జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలనై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్
యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
చిలిపి చీరలో ఆగడం పగడం ఎవరికోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
చెరుకు పొలంలో చెలిమె మధురం ఇరుకు ఎక్కువవుతుంటే
గడివేయనా మామా గడిపేద్దాం రా రా
అరె నిన్నే చూస్తినీ కన్నె వేస్తినీ వన్నె దోస్తీని భామా
అరె గౌనే వేస్తిని కవ్వించేస్తినీ లవ్వే చెయ్యి మావా
బేబీ లవ్వా దేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే
యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్
యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
మగడి పొగరులో మాగధం తవరం ఎవరికిచ్చుకుంటావు
పని తాల్లో మెచ్చా చెలి తాల్లో గుచ్చా
పడుచు గోపురం నాకారం శిఖరం తగిలి కంపాటిస్తుంటే
తోలి ఈడే నవ్వే చలి ఈడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే నీ మేజరు రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరీ మల్లె పందిరీ అంతా తొందరేలే
ఆజా రాజా తీసా దర్వాజా
బాజా లేని తాజా మ్యారేజా
యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్
యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలనై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్
యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్