ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కళాశాలలో సైకాలజీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి.
ప్రొఫెసర్ మగ ఎలుక ఉన్న ‘బోను’ ను విద్యార్థులకు చూపించాడు.
బోను మధ్యలో ఉన్న మగ ఎలుకకు ఒక వైపు కేకు, మరో వైపు ఆడ ఎలుకను ఉంచాడు.
మగ ఎలుక ‘కేకు’ వైపునకు వెళ్లి దాన్ని తినేసింది.
ప్రొఫెసర్ ఈ సారి కేకు స్థానంలో ‘బ్రెడ్’ పెట్టాడు.
ఐనా మగ ఎలుక మళ్లీ అటుగా వెళ్లి బ్రెడ్ తినేసింది.
అలా ప్రొఫెసర్ రకరకాల ఆహారాలు మారుస్తూ మగ ఎలుకను పరీక్షించాడు.
ప్రతిసారి ఆ మగ ఎలుక…. ‘ఆడ’ ఎలుక వైపునకు వెళ్లకుండా ఆహారం వైపే పరుగులు తీస్తుంది.
ప్రొఫెసర్ విద్యార్థులతో ‘‘ఏ జీవికైనా ఆహారమే అసలైన బలం… ‘ఆకర్షణ’ అనేది తాత్కాలికం” అని అన్నాడు.
బ్యాక్ బెంచ్‌లో కూర్చొన్న ఓ విద్యార్థి ….
‘‘బొంగు లో సైకాలజీ… అన్ని సార్లు ఆహారం మార్చే బదులు… ఒక సారి ఆడ ఎలుకను మార్చవచ్చు కదా.. అది ఆ మగ ఎలుక భార్యేనేమో’’…అన్నాడు.
😝😝😁😀🤑🤑😛😛😇😇😁😂
Latest Telugu Jokes
Funny Telugu Jokes