Menu Close

Jesus Bible Quotes in Telugu – జీసస్ కోట్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Jesus Bible Quotes in Telugu – జీసస్ కోట్స్

Jesus Bible Quotes in Telugu

Jesus Bible Quotes in Telugu – జీసస్ కోట్స్

నీ ధనమెక్కడ నుండునో

అక్కడనే నీ హృదయము ఉండును.

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును

పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న

నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

Jesus Bible Quotes in Telugu

Jesus Telugu Quotes
Bible Telugu Quotes
Christian Telugu Quotes
Yesu Prabhu Telugu Quotes

Jesus Bible Quotes in Telugu

మనుష్యులకు కనబడవలెనని వారియెదుట

మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి;

Jesus Bible Quotes in Telugu

ధర్మము చేయునప్పుడు,

నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము

నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.

Jesus Bible Quotes in Telugu

Jesus Quotations in Telugu
Jesus Vakyalu in Telugu
Bible Jesus Quotes in Telugu

భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలించెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలించలేరు.

Jesus Bible Quotes in Telugu

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

Jesus Bible Quotes in Telugu

మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

Powerful Jesus Quotes in Telugu
Jesus Bible Quotes in Telugu
Bible Verse of the Day in Telugu

Jesus Bible Quotes in Telugu

మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading