Menu Close

Jennifer Lopez Lyrics in Telugu – Jalsa

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Jennifer Lopez Lyrics in Telugu – Jalsa

Jennifer Lopez Lyrics in Telugu – Jalsa

Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
come on

Hey Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry ..

ఓ నడుమే చూస్తే shakira దాన్ని అంటుకున్న చెయ్యే lucky రా
నడకే చూస్తే fearsఏ ..baby నవ్విందంటే ఖల్లాసే..

ఆ..jeans pant వేసుకున్న jamesbond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా..
black belt పెట్టుకున్న jackeichan లాగా nonchalk తిప్పమాకురో..

Hay లేడి కళ్ళ లేజరే నువ్వా .. paradise ఫైబరే నువ్వా..
oxygen నింపుకున్న ఆడ బాంబువా .. saxafone ఒంపువే నువ్వా…

ఓ..volcano కి best freindవా .. వెయ్యి volts high currentవా..
వయసు మీద వాలుతున్న tornado నువ్వా .. earthquake థండరే నువ్వా..

నీ రెండు కళ్ళు radium డయల్సా.. నీ పెదవులు platinum flowersaa. ..

నువ్వు హెల్లొ అంటె రివర్సా .. నీ silence అయిన violenceaa

హేయ్ titanic heroine part 2 నువ్వనీ నవ్వుతున్న monalisa మొత్తుకోదా..
playboy చూపులున్న samurai నువ్వనీ సుమోలంతా సలాం కొట్టరా ..

Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry ..

dts ringtoneవా .. heart షేపు moonవే నువ్వా..
అందమైన software cd romవా ..కమ్మనైన chloroformవా ..

రోమియో కి cloneవే నువ్వా .. rainbowకి twinవె నువ్వా..
dream universityకి deanవే నువ్వా.. నా soniaకి signవే నువ్వా ..

Twenty Four carat vanilla నువ్వు hot hot mexican taquillaa..
fully loaded rifleలా నన్ను raise చేసావే ramboలా

madonna ని బంతి చేసి బౌన్సరేసినట్టుగా .. pulse rate పెంచినావే french modelaa..
Marodona లాగిపెట్టి goal కొట్టినట్టుగ flying kiss పెట్టమాకలా..

Hey Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry

Jennifer Lopez Lyrics in Telugu – Jalsa

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading