ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జనవరి మాసం… అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం… దేహమంతా తాపం
నా మెడ చివరన… నీ పెదవులు తాక
అహ… నాలో నాలో నాలో… కొత్త సెగలే సెగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని… చిక్కుకొని చావా
జనవరి మాసం… అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం… దేహమంతా తాపం
సయ్యా సయ్యా నాతోటే నువ్… మియా మియా నా దీటా నువ్
మంచం మంచం నాకెందుకులే… చూపే పడితే నువ్ గుల్లే లే
కామం లేని ప్రేమ… అది ప్రేమ కాదు
చేతులు కట్టి నిలువ… ఇది గుడి కాదు
తుమ్మెద వాలని పువ్వు… అది పువ్వే కాదు
ఆదివాసులు ఆడ మగ సిగ్గే పడలేదు
మార్గశిర మాసం… మొగ్గ విరిసే తరుణం
మంచుల్లోన మండే… వెన్నెల కిరణం
తొలిసారి నాలో… ఒక గాయం తీపెక్కే
ముఖమున సిగ్గు… ఒక ముగ్గే వేసేలే
ఒక చూపేమో వద్దంటుంటే… మరు చూపే రమ్మంది
ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే… ఒక చెయ్ లాగుతూ ఉంది
నా తడి జుట్టులోన… నీ వేళ్ళేదో వెతక
నా ప్రేమ ద్వారాలన్ని… నీ వేడి ముద్దులడుగా
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని… చిక్కుకొని చావా
జనవరి మాసం… అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం… దేహమంతా తాపం
నా మెడ చివరన… నీ పెదవులు తాక
అహ… నాలో నాలో నాలో… కొత్త సెగలే సెగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని… చిక్కుకొని చావా
జనవరి మాసం… అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం… దేహమంతా తాపం