Janma Needele Lyrics In Telugu – జన్మ నీదేలే లిరిక్స్
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే
ప్రియతమా… ప్రణయమా
కుమలకే… ప్రాణమా… ఆ ఆఆ, అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే
తల్లిని తండ్రిని కాదని… ప్రేమే కోరిన
చిలుకకు గూడుగా నే ఉన్నా… ఆఆ
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో
ఎదురుగ పిడుగులే… పడినను విడువనులే
స్నానానికి వేన్నీళ్ళవుతా… అవికాచే మంటనౌతా
హృదయంలో నిన్నే నిలిపాలే… ఏఏ
నిదురించే కంట్లో నేనే… పాపల్లే మేలుకుంటా
కళ్ళల్లోనే గస్తీ కాస్తాలే… ఏ ఏఏ
నేనంటే నేనే కాదు… నువ్వు లేక నేనే లేను
నీ కంటి రెప్పల్లె ఉంటా
జన్మ నీదేలే… మరుజన్మ నీకేలే
జతను విడిచావో… ఓ ఓ, చితికిపోతానే
ప్రియతమా… ప్రణయమా
కుమలకే… ప్రాణమా… ఆ ఆఆ, అడుగు నీతోనే
అడుగు నీతోనే… అడుగు నీతోనే
అడుగు నీతోనే.. ..
Janma Needele Lyrics In Telugu – జన్మ నీదేలే లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.