ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1.బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. But for a change, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది – జనతా గ్యారేజ్.
2. ఈ భూమి అన్న, ఈ భూమి మీద ఏ సృష్టి అన్న నాకు చాల ఇష్టం.
3. చెట్లు, మొక్కలు, గాలి, నీరు – వాటిని కాపాడుకోవటమే నా పని కూడా
4. మొక్కలతో పాటు మనుషులిని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది.
5. గ్యారేజ్ పద్దతులు కూడా మారాయి. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం.
6. ఆ చెట్టంటే ఎంత ప్రాణమో, బుజ్జి అంటే కూడా అంత ప్రాణం అమ్మ నాకు.
7. అడ్డ గొలుగ పెరిగిన కొమ్మలిని, కొడుకులని కొట్టిన మీరు ఇది ఇలాగే నిలబడాలి
8. కష్టాల్లో వున్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాళ్లు అప్పట్లో. ఇప్పుడు అలా కాదు కష్టం వుంది అని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం.
9. నేచర్ కి కోపం రాకూడదు, వస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చట అంత తీర్చుకుని, దానంతట అది ఆగాల్సిందే.
10.అడ్డ గొలుగ పెరిగిన కొమ్మలిని, కొడుకులని కొట్టేసిన ఇలాగె నిలబడగలను.