ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jagadeka Mata Gowri Lyrics In Telugu – Sitarama Kalyanam
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే
ఘనమౌ శివుని ధనువు వంచి
ఘనమౌ శివుని ధనువు వంచి
జనకుని కోరిక తీరుపజేసి
మనసిజ మోహను రఘుకులేశుని
మనసిజ మోహను రఘుకులేశుని
స్వామిని జేయవే మంగళ గౌరీ
కరుణించవే… భవానీ కరుణించవే
నీ పదములను లంకాపతిని
నీ పదములను లంకాపతిని
నా పెన్నిధిగా నమ్ముకొంటినే
నా పతికాపద కలుగనీయక
నా పతికాపద కలుగనీయక
కాపాడగదే మంగళ గౌరీ
కరుణించవే భవానీ కరుణించవే
భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే
Like and Share
+1
+1
+1