ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
IPL 2025 Auction – All IPL Teams and Squads
IPL 2025 Auction : జెద్దా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2025 (IPL Auction 2025) ముగిసింది. మొత్తం 182 మంది ప్లేయర్లు ఈ మెగా వేలంలో అమ్ముడయ్యారు. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు అన్నీ కలిసి ప్లేయర్ల కోసం రూ. 639.15 కోట్లు ఖర్చు చేశాయి.
రిషభ్ పంత్ రూ. 27 కోట్లతో రికార్డు ధర పలకగా.. శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. అనూహ్యంగా వెంకటేశ్ అయ్యర్ ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది.
All IPL Teams and Squads
SRH Team 2025 Players List
సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, ఇషాన్ కిషన్, షమీ, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, ఆడం జంపా, సిమర్ జీత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కర్సె, జైదేవ్ ఉనాద్కట్, మెండీస్చ జీషన్ అన్సారి, సచిన్ బేబి, అనికేత్ వర్మ, అథర్వ
CSK Team 2025 Players List
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, కాన్వే, ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కంబోజ్, రాహుల్ త్రిపాఠి, స్యామ్ కరణ్, గుర్జప్ నీత్ సింగ్, నాథన్ ఎల్లీస్, దీపక్ హుడా, జెమీ ఓవర్టన్, విజయ్ శంకర్, వాన్ష్ బేడి, అండ్రీ సిద్ధార్థ్, శ్రేయస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, కమలేష్ నాగర్ కోటి, ముకేశ్ చౌదరీ, షేక్ రషీద్, పతిరణ
DC Team 2025 Players List
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, పొరెల్, కేఎల్ రాహుల్, స్టార్క్, నటరాజన్, జేక్ ప్రసెర్ మెక్ గర్, ముకేశ్ కుమార్, హ్యారీ బ్రూక్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, సమీర్ రిజ్వి, ఫెరీరా, దుష్మంత చమీర, విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, మాదవ్ తివారి, త్రిపురణ విజయ్, మన్వంత్ కుమార్, అజయ్ మందల్, దర్శన్ నల్కండే
Gujarat Titans Team 2025 Players List
గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్, శుబ్ మన్ గిల్, షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్, తెవాటియా, జాస్ బట్లర్, సిరాజ్, రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, సుందర్, రూథర్ ఫోర్డ్, కొట్జీ, ఫిలిప్స్, సాయి కిషోర్, మహిపాల్ లొమ్రోర్, గుర్నూర్ సంగ్, అర్షద్ ఖాన్, కరిమ్ జనత్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, కుమార్ కుషాగ్ర, కుల్వంత్, మానవ్ సుతార్, అనుజ్ రావత్, నిషాంత్ సందూ
KKR Team 2025 Players List
కేకేఆర్: రింకూ సింగ్, రస్సెల్, నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణ్ దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, అన్రిచ్ నోకియా, డికాక్, రఘువంశీ, స్పెన్సర్ జాన్సన్, మొయిన్ అలీ, గుర్బాజ్, వైభవ్ అరోరా, అజింక్యా రహానే, రోవ్ మన్ పావెల్, ఉమ్రాన్ మాలిక్, మనీశ్ పాండే, అంకుల్ రాయ్, సిసోడియా, మయాంక్ మార్ఖండే
LSG Team 2025 Players List
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, రిషభ్ పంత్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, మార్క్రమ్, మ్యాథ్యూ, జోసెఫ్, సిద్ధార్థ్, కులకర్ణి, రాజవర్ధన్ హంగార్గెకర్, యువ్‌రాజ్ చౌదరీ, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, దిగ్వేష్ సింగ్, హిమ్మత్ సింగ్, ఆర్యన్ జుయల్
MI Team 2025 Players List
ముంబై ఇండియన్స్: బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, నమన్ దీర్, అల్లా ఘజనఫర్, సాంట్నెర్, రయాన్ రికెల్టన్, లిజార్డ్ విలియమ్స్, రీస్ టాప్లీ, రాబిన్ మింజ్, కరణ్ శర్మ, విగ్నేశ్, అర్జున్ టెండూల్కర్, బెవాన్ జాన్ జాకబ్స్, రాజ్ అగద్ బవ, కృష్ణన్, అశ్వణి కుమార్
PK Team 2025 Players List
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, చహల్, అర్ష్ దీప్ సింగ్, స్టొయినిస్, మార్కో యాన్సెన్, నేహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్ వెల్, ప్రియాన్ష్ ఆర్య, జాష్ ఇంగ్లీస్, అజ్మతుల్లా, ఫెర్గూసన్, వైశాక్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్, హర్ ప్రీత్ బ్రార్, ఆరోన్ హార్డీ, విష్ణు వినోద్, జవియర్, కుల్దీప్ సేన్, ప్రవీన్ దూబే, అవినాశ్, సూర్యాన్ష్, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను
RR Team 2025 Players List
రాజస్తాన్ రాయల్స్: సంజూ సామ్సన్, యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జెరెల్, హెట్ మైర్, సందీప్ శర్మ, ఆర్చర్, తుసార్ దేశ్ పాండే, హసరంగ, తీక్షణ, నితీశ్ రాణా, ఫరూఖీ, మఫాక, ఆకాశ్ మద్వల్, వైభవ్ సూర్యవంశీ, శుభమ్ దూబె, యుద్వీర్ చరక్, అశోక్ శర్మ, కునాల్ రాథోర్, కుమార్ కార్తికేయ సింగ్
RCB Team 2025 Players List
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాల్, హేజల్ వుడ్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లవింగ్ స్టోన్, రాసిఖ్ ధార్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకబ్ బెతెల్, సూయాశ్ శర్మ, దేవ్ దత్ పడిక్కల్, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాథీ, అభినందన్ సింగ్, స్వస్తిక్ చికార, మనోజ్