ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కరోనా మహమ్మారి కారణంగా ఇండియాలో జరిగిన 2021 సీజన్ ను వాయిదా వేసిన నిర్వాహకులు మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో ఆడించనున్నారు. 2021 సెప్టెంబర్ 17 నుంచి మ్యాచ్ లు జరుగుతున్న క్రమంలో ఫైనల్ మ్యాచ్ ను అక్టోబర్ 10న ఆడించనున్నారు.
మ్యాచ్ లు జరిగే సమయం:
నైట్ వరకూ జరిగే మ్యాచ్ లు సాయంత్రం 7గంటల 30నిమిషాలకు మొదలుకానుండగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లు 3గంటల 30నిమిషాలకు.
ఐపీఎల్ 2021 వేదికలు
యునైటెబ్ అరబ్ ఎమిరేట్స్
Live మ్యాచ్ ఎక్కడ చూడొచ్చు.
ప్రస్తుత సీజన్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ టెలికాస్ట్ చేస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మల్టిపుల్ నెట్ వర్క్ ఛానెల్స్ లో ప్రసారం చేస్తుంది. ఇంకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ లైవ్ చూడొచ్చు.
- ప్రస్తుతం ఐపీఎల్ 2021 టీమ్స్ పాయింట్ల పట్టిక:
- ఢిల్లీ క్యాపిటల్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 12
- చెన్నై సూపర్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
- ముంబై ఇండియన్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 8
- రాజస్థాన్ రాయల్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 6
- పంజాబ్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 6
- కోల్‌కతా నైట్ రైడర్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 4
- సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 2