అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
International Women’s Day Telugu Quotes | Telugu Wishes – అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
International Women’s Day Telugu Quotes | Telugu Wishes
నువ్వు కేవలం మహిళవి కాదు,
ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి.
ప్రపంచాన్ని నడిపించే శక్తివి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఓ మహిళా..
నీవు నా జీవితంలో
భాగస్వామి కావడం నా అదృష్టం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో
అక్కడ దేవతలు ఉంటారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
స్త్రీ లేకపోతే జననం లేదు.
స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు.
కంటిపాపలా కాపాడే స్త్రీమూర్తికి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
కార్యేషు దాసి.. కరణేశు మంత్రి..
భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే.
ఓ మాతృ మూర్తి..
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా
మీ కిదే మా వందనం!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఆడ పిల్లనమ్మా అంటూ దిగులు చెందకు.
ఆడ పులిలా ఈ లోకానికి నీవెంటో నిరూపించు.
తోటి మహిళల్లో వెలుగులు నింపు.
నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మను పూజించు.
భార్యను ప్రేమించు.
సోదరిని దీవించు.
ముఖ్యంగా మహిళలను గౌరవించు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఆమె శక్తి అపారం..
ఆమె యుక్తి అమూల్యం
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా..
ఆమె పాత్ర అనితరసాధ్యం..
ఆమె లేకుంటే అంతా శూన్యం..
అందుకే ఆమెకు శతకోటి వందనాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

International Women’s Day Telugu Quotes | Telugu Wishes – అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Womens Day Quotes in Telugu
Womens Day Telugu Wishes
International Womens Day Telugu Quotes
International Womens Day Telugu Wishes
Women’s Day Speech in Telugu
International Women’s Day History in Telugu