అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
International Womens Day Telugu Quotes Images | Telugu Wishes – అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

నువ్వు కేవలం మహిళవి కాదు,
ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి.
ప్రపంచాన్ని నడిపించే శక్తివి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఆడ పిల్లనమ్మా అంటూ దిగులు చెందకు.
ఆడ పులిలా ఈ లోకానికి నీవెంటో నిరూపించు.
తోటి మహిళల్లో వెలుగులు నింపు.
నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు



అమ్మను పూజించు.
భార్యను ప్రేమించు.
సోదరిని దీవించు.
ముఖ్యంగా మహిళలను గౌరవించు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Womens Day Telugu Quotes For WhatsApp Status
Womens Day Telugu Wishes For Facebook Status
Womens Day Telugu Wishes For Instagram Status
Womens Day Telugu Wishes For Twitter Status

Womens Day Quotes in Telugu
Womens Day Telugu Wishes
International Womens Day Telugu Quotes
International Womens Day Telugu Wishes
Women’s Day Speech in Telugu
International Women’s Day History in Telugu