Inspiring and Motivational Story in Telugu
విత్తనం మట్టిలో ఉండగానే
చీమలు, పురుగులు
తినేయాలని చూస్తాయి.
వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ
ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి
పొడిచి తినేయాలని చూస్తాయి.
తరువాత అది పెరుగుతూ
ఉంటే పశువులు దాని పని
పట్టబోతాయి.
ఐనా అది తట్టుకొని
ఎదిగి వృక్షంలా మారితే
ఇంతకాలం దాని ఎదుగుదలను
అడ్డుకున్న ఆ జీవులన్నీ
దాని నీడలోనే తల దాచుకుంటాయి.
అదే విధంగా నీ ఎదుగుదల
చూసి ఈర్ష్య పడినవారే
నీ సాయం కోరతారు,
అప్పటివరకు కావాలిసినదల్లా
ఒక్క ఓపిక మాత్రేమే.

Inspiring and Motivational Story in Telugu