ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
I Am a Very Good Girl Song Lyrics In Telugu – Little Soldiers
ఐ యామ్ ఎ వెరీ గుడ్ గర్ల్… సెడ్ మి ఓల్డ్ టీచర్
మై డియర్ బ్రదర్…
అన్ని మంచి హాబిట్స్ ఉన్నాయంట నాలో… విన్నావా మిస్టర్
ఐ యామ్ ఎ వెరీ గుడ్ గర్ల్… సెడ్ మి ఓల్డ్ టీచర్
మై డియర్ బ్రదర్…
అన్ని మంచి హాబిట్స్ ఉన్నాయంట నాలో… విన్నావా మిస్టర్
బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్తో… నీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతో
బ్రేక్ ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాముతో… స్కూల్ కెళ్ళిపోతే నేను యునిఫాములో
ఐ యామ్ ఎ గుడ్ గాల్… ఐ యామ్ ఎ గుడ్ గాల్
ఐ యామ్ గుడ్ గాల్…
బన్నీ వస్తుంది జాగర్తగుండండి… ఫన్నీగా చూస్తుంది, ఏదో చేస్తుంది
రన్ అవే ప్రమ్ హర్… లేకపోతే డేంజర్
గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా…
బన్నీ ఈజ్ ద బాడ్ గాల్… వి డోన్ట్ వాంట్ హర్
విన్నావా మిస్టర్…
పాడు పళ్ల దయ్యం… దాన్ని చూస్తే భయం
డామ్ యువర్ సిస్టర్…
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా… మిస్టేక్ చేయకుండా ఉండలేదుగా
గిచ్చి ఏడిపించకుండా వెళ్ళిపోదుగా… అందర్ని వెక్కిరించి నవ్వుతుందిగా
షీ ఈజ్ ద బాడ్ గాల్… షీ ఈజ్ ద బాడ్ గాల్
షీ ఈజ్ ద బాడ్ గాల్…
ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా..!
ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా… నీకిది అలవాటా
వద్దంటూ ఉన్నా వస్తావే వెంట… నా పరువుంటుందా
ఉన్న ఒక్క చెల్లిని… ఇంత చిన్న పిల్లని
నువ్విలా తిట్టినా కొట్టినా…
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా…
చక్కని బొమ్మనే ఇవ్వనా…
వాట్ ఏ రియల్లీ నైస్ ప్లేన్… తీస్కోని దీన్ని థాంక్యూ చెప్పుకో
ఐ యామ్ నాట్ ఎ నాటి గాల్… తెలుసుకో సన్నీ ఇప్పుడైనా ఒప్పుకో
ఐ యామ్ ఎ గుడ్ గర్ల్…
టన్నులకొద్దీ పెన్సిళ్ళన్నీ..!!
టన్నులకొద్దీ పెన్సిళ్ళన్నీ… స్వాహా చేస్తావే
తినవే తల్లీ అంటూ ఉన్నా… అన్నం తినవేమే
బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ… బాబోయ్ అంటున్నారే
దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా… అంతా తంతున్నారే
సన్నీ మాట నమ్మకూ… అన్నీ ఉత్త కోతలు… ప్రామీస్ మమ్మీ
చిన్న దాన్ని గనక అంత కోపమొద్దులే… ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మీ…
ఇదో పెద్ద డ్రామా… దీన్ని బాగా తందామా
ఇది పేరెంట్స్ కి పరీక్ష… ఇది బ్రదర్ కి శిక్ష
దీనికి ఆంటిబయొటిక్ లేదా… దీనికి నీరసం రాదా
దీంతో మాట్లాడను… దీంతో ఆట్లాడను
ఇదో సైతాన్… ఇదో తుఫాన్
ఇదో..!! నా బంగారు పాప…