Menu Close

ఎదుటివారిని ఎలా లోబరుచుకోవాలి, ఎలా మార్చాలి – How to Win Friends and Influence People Book in Telugu


ఎదుటివారిని ఎలా లోబరుచుకోవాలి, ఎలా మార్చాలి – How to Win Friends and Influence People Book in Telugu

పుస్తకం పేరు: How to Win Friends and Influence People
రచయిత: డేల్ కార్నెగీ (Dale Carnegie)
విడుదలైన సంవత్సరం: 1936

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఈ పుస్తకం ప్రతి మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరచే పద్ధతులను నేర్పుతుంది. ఉద్యోగాలలో, బిజినెస్‌లో, కుటుంబ సంబంధాలలో, స్నేహాలలో కూడా ఈ పుస్తకంలో చెప్పిన principles పనిచేస్తాయి.

ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషియాలు:

  • మాట్లాడటం కాదు, వినటం నేర్చుకో.
  • మానవ సంబంధాల్లో పొగడ్త, గౌరవం, నిబద్ధత ముఖ్యం.
  • ప్రతీ మనిషి విలువైనవాడని భావించు.
  • మన భావాలను ఇతరులపై రుద్దకుండా వారిని inspire చెయ్యాలి.
  • మంచి నాయకత్వం అంటే గెలవడం కాదు, మార్పు తీసుకురావడం.
ఎదుటివారిని ఎలా లోబరుచుకోవాలి, ఎలా మార్చాలి - How to Win Friends and Influence People Book in Telugu

ఇతరులతో ఎలా వ్యవహరించాలి – Fundamental Techniques in Handling People

విమర్శించవద్దు, నిందించవద్దు, తగ్గించి మాట్లాడవద్దు. (Don’t Criticize, Condemn or Complain):

  1. మనం ఎవరినైనా తప్పు పట్టినప్పుడు, మనపై వారు కోపం పెంచుకుంటారే కానీ మారరు.
  2. వారి పరిస్థితిని అర్థం చేసుకోండి, ఎందుకు అలా చేశారు అన్న దానిపై దృష్టిపెట్టండి.
  3. ఎప్పుడూ నెగటివ్ మాటలు మాట్లాడకండి.

అభినందించండి – genuine appreciation చూపండి:

  1. ఒకరిని మీరు నిజంగా ప్రశంసిస్తే, వారు ఆనందంతో మీ పట్ల ఆకర్షితులు అవుతారు.
  2. Flattery (తప్పుడు పొగడ్త) కాకుండా, Sincere Appreciation (నిజంగా అభినందించడం) ఇవ్వండి.

ఇతరుల కోణం నుండి ఆలోచించండి:

  1. వాళ్లకు ఏం కావాలి? వాళ్లకు ఉపయోగమేమిటి? అనే దానిపై దృష్టి పెట్టండి.
  2. “What’s in it for them?” అనే దృష్టితో మాట్లాడండి.

ఎదుటివారు మనల్ని ఇష్టపడేలా ఎలా చేయాలి – Six Ways to Make People Like You

సందర్బాన్ని బట్టి చిరునవ్వుతో మాట్లాడండి:

  1. చిరునవ్వు ద్వారా మీరు warm & friendly వ్యక్తిగా కనిపిస్తారు.
  2. ఇది ఇతరుల్లో మీపై మంచి first impression క్రియేట్ చేస్తుంది.

వారి పేర్లను గుర్తుపెట్టుకోండి:

  1. Name is the sweetest sound to a person.
    2.వారి పేరుతో పిలవడం ద్వారా వారికి గుర్తింపు వస్తుంది, మీరు వారిని విలువైన వారిగా చూస్తున్నట్టు ఉంటుంది.

వారి మాటలను ఆసక్తిగా వినండి:

  1. ముందుగా మాట్లాడటం కంటే వినటానికి సిద్ధంగా ఉండండి.
  2. వాళ్ల మాటలపై నిజమైన ఆసక్తిని చూపండి. మాట్లాడే అవకాశం ఇవ్వండి.

వారి ఆసక్తులు/ఇష్టాలు గురించి మాట్లాడండి:

  1. వాళ్లు ఇష్టపడే విషయాల గురించి మాట్లాడండి – అది వారు చురుగ్గా రియాక్ట్ అవడాన్ని కలిగిస్తుంది.

వారి భావాలకు, ఆలోచనలకు విలువ ఇవ్వండి:

  1. వారితో మీరు ఏమి మాట్లాడుతున్నారో కంటే, మీరు మాట్లాడేదానికి వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ముఖ్యం.
    “Make them feel important – and do it sincerely.”

మన అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చెయ్యడం ఎలా – How to Win People to Your Way of Thinking

వివాదాన్ని (argument) ఎప్పటికీ గెలవకండి – అది ఓటమికే దారి తీస్తుంది:

  1. మీరు వాదనలో గెలిచినా, ఆ వ్యక్తిని మాత్రం కోల్పోతారు.
  2. వాదించడం కంటే అంగీకరించడానికి మార్గం చూపండి.

ఎదుటివారి వాదన తప్పుగా ఉన్నా “మీరు కరెక్ట్” అని మొదలుపెట్టండి:

  1. “Yes, you’re right, I may have missed that.” అని మొదలుపెడితే వారిలో మృదుత్వం పెరుగుతుంది.
  2. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

వారంతట వారే ‘అవును’ అనేలా చేయండి:

  1. మొదట చిన్న చిన్న విషయాల్లో “yes” అనే సమాధానాలు వచ్చేలా ప్రశ్నించండి.
  2. ఇది positive mental flow ను trigger చేస్తుంది.

వారిని మాట్లాడించండి – dominate చేయవద్దు:

  1. వాళ్లు మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మీరు మీ ఆలోచనలను చెప్తూ influence చెయ్యలేరు.
  2. మంచి “listener” గా ఉండండి.

మీ ఆలోచన కూడా తమదే అన్న భావన కలిగించండి:

  1. మీరు ఇచ్చిన ఐడియా కూడా వారి నుంచే వచ్చినట్లు చెప్పండి.
  2. ఇది ownership & pride కలిగిస్తుంది.

వారి అభిప్రాయాలను గౌరవించండి, తప్పు అనిపించినా కూడా వాటిని వెంటనే తిరస్కరించవద్దు:

  1. వాళ్లది తప్పు అనిపించినా దాన్ని గౌరవించండి.
  2. “I understand your point, can we also look at it this way?” అన్నదిగా ఉండాలి.

వారిని inspire చేయండి – దండించవద్దు:

  1. పనులు చేయించాలంటే fear కంటే motivation ఎక్కువగా పని చేస్తుంది.
  2. వారిలో potential ఉన్నట్టు చూపండి.

ఎదుటివారిలో మార్పుని ఎలా తీసుకురావాలంటే – Be a Leader: How to Change People Without Giving Offense or Arousing Resentment

ప్రశంసతో మొదలుపెట్టండి – ఆ తర్వాత సూచన ఇవ్వండి:

  1. “You did a great job on this, but I think we can improve it further by…”
  2. దీనిని “Positive Sandwich” technique అంటారు.

తప్పులు ఎత్తిచూపేటప్పుడు, తక్కువగా మాట్లాడండి:

  1. ఎదుటివారే వారి తప్పును గుర్తించేలా ఆలోచించే ప్రశ్నలు వేయండి.
  2. అది వారికి ఎంబారాస్మెంట్ కాకుండా “learning” అవుతుంది.

తప్పుల్ని అనేవి “సాధారణం” అని చెప్పండి:

  1. “నేను కూడా ఇది చాలాసార్లు చేశాను” అని చెప్పడం వాళ్లను relaxed చేస్తుంది.
  2. ఇది మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది.

సూచనలు ఇవ్వండి – ఆదేశాలు కాదు:

  1. “Can we try this instead?”
  2. friendly & respectful tone లో.

ప్రతిష్టను కాపాడండి:

  1. ఎవరి ముందు తప్పు జరిగిందో వారికే ఒంటరిగా చెప్పండి. బహిరంగంగా pointing చేయవద్దు.

వారిని motivate చేయండి – గొప్పవాళ్లుగా భావించండి:

  1. వాళ్లు గొప్ప పని చేయగలరన్న నమ్మకం కలిగించండి.
  2. ఇలా చెయ్యడం వల్ల వారు అంచనాలు దాటి రిజల్ట్స్ వచ్చేలా చెయ్యగలరు.

ఈ పుస్తకాన్ని పూర్తిగా తెలుగులో ఇక్కడ చదవండి👇
How to Win Friends and Influence People Book in Telugu

Like and Share
+1
2
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading