Menu Close

How to Start a Business in Telugu – వ్యాపారం మొదలు పెట్టె ముందు తీసుకోవాల్సిన జాగ్రతలు

చాలామందికి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అని ప్లాన్ ఉంటుంది. కొందరికి చేతి నిండా డబ్బులు ఉంటాయి మరికొందరికి బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి.

కార్పస్ ఫండ్: ఉద్యోగం లేకపోయినా ఒక ఏడాదిపాటు ఇల్లు గడిచే లాగా లెక్క వేసి ఆ మొత్తని పక్కన పెట్టండి

ఇన్సూరెన్స్: రూ.25 లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ మరియు రూ.30 లక్షలు పర్సనల్ ఇన్సూరెన్స్ చేయించండి.

బాకీలు తీర్చేయండి: క్రెడిట్ కార్డు బిల్లులు మరియు మరియు ఇతర అప్పులు మొత్తం తీర్చేయండి. ఏదన్నా లోన్ ఉంటె దానికి ప్రత్యేకంగా డబ్బులు పక్కన పెట్టండి.

లెక్క రాయడం: ఇది చాలా చాలా ముఖ్యం ఏదన్నా జమా ఖర్చులు అన్ని పేపర్ మీద రాయడం నేర్చుకోవాలి. దీనివల్ల దుబారా ఖర్చులు తగ్గించవచ్చు.

మొత్తం డబ్బును ఒకేసారి పెట్టదు: మొదట కొంత మొత్తం పెట్టండి మరియు మీ బిజినెస్ బాగా ప్రోమోట్ చేయండి బిజినెస్ బాగా నడిస్తే మిగతా డబ్బుతో మీ బిజినెస్ ప్రోమోట్ చేయండి.

How to Start a Business plan? How to Start a Business in Telugu?

Like and Share
+1
0
+1
0
+1
0
+1
1
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks