ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
How to hide my mobile number in WhatsApp group
మీ మొబైల్ నెంబర్ వ్హాట్సాప్ గ్రూప్స్ లోని ఇతరులకి కనబడకుండా ఎలా హైడ్ చెయ్యాలి
ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి
స్టెప్ 1: ముందుగా మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి సెటింగ్స్ ఆప్షన్ ఓపెన్ చెయ్యండిమ ఈ క్రింద ఇమేజ్ లో చూపించిన విదంగా
ఈ మూడు చుక్కలు కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చెయ్యండి.
స్టెప్ 2:
సెటింగ్స్ ఓపెన్ అయిన తరవాత ఎకౌంట్(Account) అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండీ. ఈ క్రింద చూపించిన విదంగా
స్టెప్ 3:
ఎకౌంట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తరవాత ఈ క్రింద విదంగా మీకు స్క్రీన్ కనిపిస్తుంది, అందులో ప్రైవసీ(Privacy) అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేకూకోండి. ఈ క్రింద చూపించిన విదంగా..
స్టెప్ 4:
ప్రైవసీ ఆప్షన్ తెరిచిన తరవాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, ఇందులో ఎబౌట్(About) అనే ఆప్షన్ ని ఎంచుకోండి, ఈ క్రింద చూపించిన విదంగా.
స్టెప్ 5:
ఇదే ఆకరి ఆప్షన్, ఎబౌట్(About) మీద క్లిక్ చేసిన తరవాత మీకు ఈ క్రింద చూపించిన విదంగా స్క్రీన్ కనిపిస్తుంది.
ఇందులో
Everyone: అంటే మీ నెంబర్ అందరికీ కనిపిస్తుంది అని అర్దం, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ లోని అందరికీ మీ నెంబర్ కనిపిస్తుంది.
My Contacts: ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ నెంబర్ కేవలం మీ ఫోన్ లో మీరు సేవ్ చేసుకున్న వారికి మాత్రమే మీ నెంబర్ కనిపిస్తుంది.
Nobody: ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే , మీరు ఏ గ్రూప్ లో చేరిన మీ నెంబర్ ఎవరికి కనబడదు.
My Contacts లేదా Nobody ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ నెంబర్ బయట వారికి మీకు తెలియని వారికి మీ నెంబర్ కనిపించదు.
ఇలాంటి మంచి కంటెంట్ మీ స్నేహితులకి మీ కుటుంబ సబ్యులకి షేర్ చెయ్యండి.