ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Hello Doctor Heart Miss Song Lyrics In Telugu – Prema Desam
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే… ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే… కాలేజ్ బోరాయే
కుషన్ బెడ్ ధరించదే… నిదరోయి నెలలాయే
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
బుక్స్ పట్టి కాలేజ్ పోతే… పుట్టుకొచ్చే ఎల్ – ఓ – వి – ఈ
రిలాక్స్ కోసం మూవీ కెళ్తే… మూవీ అంతా ఎల్ – ఓ – వి – ఈ
హాలివుడ్ లండన్ పేరిస్ బెహరైన్… లోకమంతా ఎల్ – ఓ – వి – ఈ
రాకెట్ ఎక్కి మూన్ కి పోతే… అక్కడ కూడా ఎల్ – ఓ – వి – ఈ
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే… ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే… కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ ధరించదే… నిదరోయి నెలలాయే
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
నొ క్రెడిట్ కార్డ్ నొ లవ్
నొ కార్ నొ లవ్
నొ లైస్ నొ లవ్
స్కానింగ్ చేసి బబ్రెయిన్ ని చూస్తే… సెల్స్ లోన… ఎల్ – ఓ – వి – ఈ
టెస్ట్ కోసం రక్తాన్నిస్తే… బ్లడ్ గ్రూపే… ఎల్ – ఓ – వి – ఈ
ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే… వాల్వ్ లోన… ఎల్ – ఓ – వి – ఈ
నాడి ని పట్టి పల్స్ ని చూస్తే… నరాలు పాడే… ఎల్ – ఓ – వి – ఈ
5 స్టార్ బిల్ పడినాదే…
మెక్ డొవల్స్-దిగి పోయిందే
ఐస్ ఐస్ మీట్ ఐతే… హై వోల్టేజ్ పాసైందే
స్కూల్ బెబిలా మాటలు వింటే… కూల్ బాడిలే హీటాయే
మేరీ స్టెల్లా పోయావే… మెంటల్ పేషంట్ అయ్యావే
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే… ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే… కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ ధరించదే… నిదరోయి నెలలాయే
హలో డాక్టర్… హార్ట్ మిస్సాయే
ఇది కాలేజ్ ప్రేమ పిచ్చి… ఓ కన్నె పిల్లని చూసి