Menu Close

దేశమంతటా భారీ వర్షాలు – Heavy Rains in India

దేశమంతటా భారీ వర్షాలు – Heavy Rains in India – 03-08-2022

ఇప్పటికే దేశం లో జులై నెలలో ఎప్పుడు పడని విధంగా భారీ వర్షాలు పడ్డాయి.. దాదాపుగా అన్ని నదులలోను నీరు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ వర్షాలు గనుక కురిస్తే నదీ తీర గ్రామాలు ముప్పుకు గురౌతాయి అని కచ్చితంగా చెప్పొచ్చు..!

కేవలం నదీ తీర ప్రాంతాలే కాక, పట్టణ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందువులకు గురవ్వక తప్పదు.. అంతంత మాత్రంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ఏటా పట్టణ ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది..

కాగా ఇప్పుడు రానున్న మూడు రోజులు పాటు దేశమంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది. ఈ క్రింద చిత్రం చూస్తే మీకే అర్థం అవుతుంది.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes
Source: accuweather

తప్పకుండా ఈ సమాచారాన్ని షేర్ చెయ్యండి

దేశమంతటా భారీ వర్షాలు – Heavy Rains in India – Telugu Bucket News

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
1

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images