ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రాత్రి పూట అరటిపండుకి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఎందకంటే అరటిపండులో ఉండే ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ b6 , విటమిన్ బి, ఇనుము, ట్రిప్టోఫాన్. లు ఇవి ఆరోగ్యానికి అనేకవిధాలుగా మేలు చేస్తాయి.
అరటిపండులో ఉండే చాలా పోషకాలు మనకు శక్తిని ఇస్తాయి కానీ రాత్రి మన శరీరం విశ్రాంతిని కోరుతుంది. అరటిపండు జీర్ణం కావడానికి కూడా చాలా సాయం పడుతుంది.దీనితో మీకు పాతడం కష్టం అవుతుంది.
చాలా మంది రాత్రి పూట అరటి తినడం మంచిదని అంటుంటారు కానీ అది తప్పు. రాత్రి పూట అరటి తినడం అంత మంచిది కాదు.
ఉదయం ఖాళీ కడుపున అరటిపండుని తినడం కూడా అంత మంచిది కాదట ఎందుకంటే, అరటి పండుని వేరే పళ్లతో తింటే సరిపోతుంది కానీ అరటిపండుని మాత్రమే తీసుకోకూడదట. ఎందకంటే అరటి లో ఉండే మెగ్నీషియం, క్యాల్షియంలు ఇది రక్తం లో చేరి మరింత తగ్గిస్తుందట. సో, అందుకే మనం ఎప్పుడు కూడా ఒట్టి కడుపుతో ఖాళీ కడుపుతో అరటిపండును తిన్నకూడదు.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులు అస్సలు అరటిపండుని తీసుకోకూదట, ఆయుర్వేదంలో వాత, కఫా, పిత్త అనే మూడు స్వభావాలు ఉంటాయి.. కనుక కఫ స్వభావం ఉన్న వ్యక్తులు తీసుకోకపోవడమే మంచిది.అలాగే ఆయర్వేద శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళల్లో అరటి పండుని తిన్నకూడదట.