Menu Close

Harom Hara Lyrics in Telugu & English – Weekend Party – 2023

Harom Hara Lyrics in Telugu & English – Weekend Party – 2023

ఓహొ హో ఓ ఓ
ఓహొ హో ఓ ఓ
హరా హరా హరా హరా
హరా హరా హరా
హరోం హరా… హరోం హరా

పరుగులు తీసే యవ్వనం
పెను ప్రమాదమున తోసే
ఉరకలు వేసే ప్రాయమే
ఉరితాడై మెడ బిగిసే ||2||

కఠినమైనది కాలం నడక
కత్తులు దూసెను ముందెనక
జఠిలమైనది జీవన చెరక
ఏ క్షణమాగునో తెలియదిక

తెలిసిన దేవర… హరోం హరా
జరిగెను ఘోరం… హరోం హరా
తెలుపర ఫలితం… హరోం హరా
హరోం హరా

ప్రేమను చూపర… హరోం హరా
ప్రాణము నిలుపర… హరోం హరా
తీరము చేర్చరా… హరోం హరా హరోం హరా
(హరోం హరా హరోం హరా)

అమృతమే హాలాహలమై
ఆయువునే బలికోరినదే
అనురాగం అపశృతి పలికిన
ఆవేదన రాగమిదే

హద్దులు మీరి స్వేచ్ఛను కోరే
బుద్దే మనసున పుట్టిందా
రెచ్చిన కోరిక పిచ్చితనంతో
కామపు చిచ్చుల కాల్చినదా

కన్నవారికి హరోం హరా
కలతలు మిగిలెను హరోం హరా
చితికిన బ్రతుకులు హరోం హరా హరోం హరా

గమ్యం మరిచిరి హరోం హరా
పయనం ఇదికదా హరోం హరా
చివరకు ఎవరవు హరోం హరా హరోం హరా
(హరోం హరా హరోం హరా)

ఆశయాన్ని విడిచిన యువత
అడ్డదారి పయనిస్తుంటే
కనులుండి మన ఈ సంఘం
కబోధిలా చూస్తు ఉంటే

భావితరాల భవితవ్యానికి
బ్రతుకే చిక్కుల ప్రశ్నవదా..?
కారగారపు ఖైదీగ నిలిచి
చీకటిమూగిన చరితవదా..?

యాతన తీర్చరా హరోం హరా
చేయూత ఇవ్వరా హరోం హరా
చేతన చూపరా హరోం హరా హరోం హరా

సత్యం తెలిసిన హరోం హరా
సాక్ష్యం నీవుగా హరోం హరా
మోక్షం ఇవ్వరా హరోం హరా హరోం హరా
(హరోం హరా హరోం హరా).. ..

Harom Hara Lyrics in Telugu & English – Weekend Party – 2023

Parugulu Teese Yavvanam
Penu Pramaadamuna Tose
Urakalu Vese Praayame
Urithaadai Mega Bigise ||2||

Kathinamainadhi Kaalam Nadaka
Katthulu Doosenu Mundhenaka
Jathilamainadhi Jeevana Cheraka
Ye Kshanamaaguno Teliyadhika

Telisina Devara… Harom Hara
Jarigenu Ghoram… Harom Hara
Telupara Phalitham… Harom Hara
Harom Hara

Premanu Choopara… Harom Hara
Praanamu Nilupara… Harom Hara
Teeramu Chercharaa… Harom Hara
Harom Hara (Harom Hara Harom Hara)

Amruthame Haalahalamai
Aayuvune Balikorinadhe
Anuraagam Apashruthi Palikina
Aavedhana Raagamidhe

Haddhulu Meeri Swechhanu Kore
Buddhe Manasuna Puttindhaa
Rechhina Korika Pichhithanamtho
Kaamapu Chichhula Kaalchinadhaa

Kannavaariki Harom Hara
Kalathalu Migilenu Harom Hara
Chithikina Brathukulu Harom Hara Harom Hara

Gamyam Marichiri Harom Hara
Payanam Idhikadhaa Harom Hara
Chivaraku Evaravu Harom Hara
Harom Hara (Harom Hara Harom Hara)

Aashayaanni Vidichina Yuvatha
Addadaari Payanisthunte
Kanulundi Mana Ee Sangham
Kabodhilaa Choosthu Unte

Bhaavitharaala Bhavithavyaaniki
Brathuke Chikkula Prashnavadhaa?
Kaaraagaarapu Khaidheega Nilichi
Cheekati Moogina Charithavadhaa

Yaathana Teercharaa Harom Hara
Cheyootha Ivvaraa Harom Hara
Chethana Choopara Harom Hara Harom Hara

Sathyam Telisina Harom Hara
Saakshyam Neevugaa Harom Hara
Moksham Ivvaraa Harom Hara
Harom Hara (Harom Hara Harom Hara).. ..

Harom Hara Song Credits:
Movie: Weekend Party
Director: Amarendar
Producer: Boya Chetan Babu
Singer: Shankar Mahadevan
Music: Sada Chandra
Lyrics: Sada Chandra
Star Cast: Prabhakar, Geetha Singh
Music Label & Source: Tips Telugu

Harom Hara Lyrics in Telugu & English – Weekend Party – 2023

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading