Menu Close

Hari Namame Lyrics In Telugu – Annamayya


Hari Namame Lyrics In Telugu – Annamayya

హరినామమే కాడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కాడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కాడు ఆనందకరము

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ
రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ

వేదములు సూతింపగా వేడుకలు దైవారాగా ఆదరించి దాసులా మోహన నరసింహుడు
మోహన నరసింహుడు మోహన నరసింహుడు

కట్టెదుర వైకుంఠము కాణాచయినా కొండా తెట్టెలాయే మహీమెలె తిరుమల కొండా తిరుమల కొండా
కట్టెదుర వైకుంఠము కాణాచయినా కొండా తెట్టెలాయే మహీమెలె తిరుమల కొండా తిరుమల కొండా

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురె తందనానా భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా భళా తందనానా

నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనేబంటు నిద్ర ఆదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే చండాలుడుండెట్టి సరి భూమి ఒకటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే

కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యాలను పాపకర్ములను సరిగావా జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురె తందనానా భళా తందనానా

పర బ్రహ్మమొక్కటే బాల తందనాన పర బ్రహ్మమొక్కటే బాల తందనాన
పర బ్రహ్మమొక్కటే బాల తందనాన

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading